తిమింగలం మింగేసినా బతికొచ్చాడు, అసలు ఏం జరిగిందంటే..

తిమింగలం మింగేసినా బతికొచ్చాడు, అసలు ఏం జరిగిందంటే..

సముద్రంలో కయాకింగ్ చేస్తున్న ఒకరిని తిమింగలం ఒక్కసారిగా మింగేసి, ఆ వెంటనే బయటకు ఊసేసిన వీడియో తాజాగావైరల్ అయింది.

తిమింగలం నోటి నుంచే కాదు, చావు నోటి నుంచి బయటపడిన ఆ కయాకర్ అడ్రియాన్ సిమాన్కస్ ప్రాణాంతకమైన ఆ అనుభవాన్ని 'బీబీసీ'తో చెప్పారు.