తిమింగలం మింగేసినా బతికొచ్చాడు, అసలు ఏం జరిగిందంటే..

వీడియో క్యాప్షన్, తిమింగలం మింగేసినా తిరిగొచ్చాడు, ఏం జరిగిందంటే
తిమింగలం మింగేసినా బతికొచ్చాడు, అసలు ఏం జరిగిందంటే..

సముద్రంలో కయాకింగ్ చేస్తున్న ఒకరిని తిమింగలం ఒక్కసారిగా మింగేసి, ఆ వెంటనే బయటకు ఊసేసిన వీడియో తాజాగావైరల్ అయింది.

తిమింగలం నోటి నుంచే కాదు, చావు నోటి నుంచి బయటపడిన ఆ కయాకర్ అడ్రియాన్ సిమాన్కస్ ప్రాణాంతకమైన ఆ అనుభవాన్ని 'బీబీసీ'తో చెప్పారు.

తిమింగలం

ఫొటో సోర్స్, DELL SIMANCAS

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి