ఇంగ్లండ్ అడవుల్లో సందడి చేస్తున్న ఎర్ర ఉడుతలు

ఇంగ్లండ్ అడవుల్లో సందడి చేస్తున్న ఎర్ర ఉడుతలు

ఉత్తర ఇంగ్లండ్‌లోని ఒక ప్లాంటేషన్‌లో అరుదైన ఎర్ర ఉడుతలు కనిపించాయి.

స్థానిక జాతే అయినప్పటికీ, బూడిద రంగు ఉడుతల కారణంగా ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.

ఇప్పుడు ఇంగ్లండ్‌లో నలభై వేలకంటే తక్కువే ఉన్నట్లు భావిస్తున్నారు.

బీబీసీ ప్రతినిధి ఫియోనా లామ్డిన్ అందిస్తున్న కథనం ఈ వీడియోలో చూద్దాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)