అంతరిక్షంలో గుమ్మడి కాయ ముక్కలు తిన్న వ్యోమగాములు

వీడియో క్యాప్షన్, అంతరిక్షంలో గుమ్మడి కాయ ముక్కలు తింటున్న చైనా వ్యోమగాములు
అంతరిక్షంలో గుమ్మడి కాయ ముక్కలు తిన్న వ్యోమగాములు
ప్రచురణ

షెంజౌ-23 స్పేస్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన ఈ వ్యోమగాములు తమ మొదటి నెల రోజులను పూర్తి చేసుకున్నారు.

ఈ నెలరోజుల యాత్రలో భాగంగా వారు ఇలా ఓవెన్‌లో గుమ్మడికాయ ముక్కలను బేక్ చేసి, ఇంటి రుచిని ఆస్వాదించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)