విశాఖ: రహదారికి గొడుగు పట్టిన చెట్లు

వీడియో క్యాప్షన్, విశాఖలోని రోడ్టును గొడుగులా కప్పేసిన చెట్లు.. ఇక్కడ ఎంత హాయిగా ఉంటుందంటే..
విశాఖ: రహదారికి గొడుగు పట్టిన చెట్లు
ప్రచురణ

విశాఖ నగరంలోని మిధిలాపురి కాలనీలో ఉన్న ఈ చెట్లు తాము చిన్నప్పుడు చదువుకున్న "అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటెను" అనే పాఠాన్ని గుర్తు చేస్తున్నాయని చాలామంది స్థానికులు చెబుతున్నారు.

ఈ రోడ్డుపై నడిచేందుకు, షాపింగ్ చేసేందుకు, కాసేపు గడిపేందుకు చాలా మంది ప్రత్యేకంగా ఇక్కడికే వస్తుంటారని చెబుతున్నారు.

విశాఖలోని రోడ్టును గొడుగులా కప్పేసిన చెట్లు.. ఇక్కడ ఎంత హాయిగా ఉంటుందంటే..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)