డ్యామ్‌లో లక్షల చేపలు చచ్చిపోయి కనిపించాయి, అసలేం జరిగిందంటే...
డ్యామ్‌లో లక్షల చేపలు చచ్చిపోయి కనిపించాయి, అసలేం జరిగిందంటే...
ప్రచురణ
చనిపోయిన లక్షల చేపలు నీళ్లలో తేలుతున్న దృశ్యాలివి. గుజరాత్‌లోని కచ్‌లో రామ్‌సార్ సైట్‌కు సమీపంలోని ఛారీ డ్యామ్‌లో ఈ ఘటన జరిగింది.
డ్యామ్‌లో నీరు తగ్గిపోవడం, నీటి ఉష్ణోగ్లతలు పెరగడంతో ఆక్సిజన్ అందక అవి చనిపోయాయని నఖత్రానా పశ్చిమ రేంజ్ అటవీ అధికారి వీసీ మోదీ తెలిపారు.
ఎండాకాలం చివర్లో సహజంగానే ఇలా జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానించదగ్గ విషయం లేదని వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









