అద్దె ఇల్లు, సొంతిల్లు.. జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?

వీడియో క్యాప్షన్, అద్దె ఇల్లు, సొంతిల్లు... జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?
అద్దె ఇల్లు, సొంతిల్లు.. జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?

చాలామందికి ఊళ్లో సొంతిల్లు ఉంటుంది. కానీ ఉద్యోగ నిమిత్తమో, ఉపాధి కోసమో పట్టణాలకు, నగరాలకు వెళ్లి అక్కడ అద్దె ఇళ్లలో ఉంటుంటారు. అలాంటప్పుడు, జనాభా లెక్కల సమయంలో ఏ ఇంటి వివరాలు చెప్పాలి? ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)