ఊర్లో అమ్మనాన్నలు, సిటీలో పిల్లలు.. జనాభా లెక్కల్లో ఎక్కడ నమోదు చేసుకోవాలి?

వీడియో క్యాప్షన్, ‘ఊర్లో అమ్మనాన్నలు, హైదరాబాద్‌లో నేను’..జనగణనలో ఎక్కడ నమోదు చేసుకోవాలి?
ఊర్లో అమ్మనాన్నలు, సిటీలో పిల్లలు.. జనాభా లెక్కల్లో ఎక్కడ నమోదు చేసుకోవాలి?

చాలామంది తల్లిదండ్రులు సొంతూళ్లో, పిల్లలు వేరే ఊళ్లో ఉద్యోగాల్లో ఉంటారు.

ఇలాంటప్పుడు జనగణనలో ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)