కార్చిచ్చులో చిక్కుకున్న పంగోలిన్స్‌ను రక్షించిన ఫైర్ ఫైటర్స్

వీడియో క్యాప్షన్, పంగోలిన్స్‌ను కాపాడిన ఫైర్ ఫైటర్స్
కార్చిచ్చులో చిక్కుకున్న పంగోలిన్స్‌ను రక్షించిన ఫైర్ ఫైటర్స్
ప్రచురణ

ఇండోనేషియాలోని బోర్నియోలో సంభవించిన కార్చిచ్చుల్లో వన్య ప్రాణులు చిక్కుకు పోతున్నాయి.

తూర్పు కాలిమంతన్‌లోని బెరౌ రీజెన్సీ అడవుల్లో మంటలు వ్యాపించాయి.

ఒక అలుగు (పంగోలిన్) కాలుతున్న మొద్దు లోపల దాక్కుని ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా కన్జర్వేషన్ యానిమల్ నెట్‌వర్క్ అనే జంతు సంరక్షణ సంస్థ రెస్క్యూ టీమ్ దానిని కాపాడింది. తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇండోనేషియా, కార్చిచ్చు, పంగోలిన్స్

ఫొటో సోర్స్, AP

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)