మండే ఎండల్లో కూల్ కూల్ ట్రాక్టర్
మండే ఎండల్లో కూల్ కూల్ ట్రాక్టర్
ప్రకాశం జిల్లావాసి తూమాటి శ్రీనివాసరావు తన ట్రాక్టర్‌కు ఏసీ క్యాబిన్ పెట్టుకుని పని చేసుకుంటున్నారు. ఇందుకోసం రూ.2.45 లక్షల ఖర్చయిందని ఆయన చెప్పారు.
ఏసీ క్యాబిన్ కారణంగా మండే ఎండల్లోనూ కూల్‌గా ఉంటోందని ఆయన చెప్పగా, అలసట లేకుండా పని చేసుకోగలుగుతున్నారని ఆయన భార్యా చెప్పారు.
ఆ ట్రాక్టర్ విశేషాలేంటో ఈ వీడియో స్టోరీలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









