గంగానది వరదలకు నీట మునిగిన ట్రాక్టర్ యార్డ్
గంగానది వరదలకు నీట మునిగిన ట్రాక్టర్ యార్డ్
ప్రచురణ
బిహార్‌లో గంగా నది వరద నీటితో పోటెత్తడంతో అనే ప్రాంతాలు జలమయమయ్యాయి.
స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్ తయారీ కంపెనీ యార్డ్ కూడా వరద నీటిలో చిక్కుకుంది. దీంతో అక్కడ నిలిపి ఉంచిన అనేక ట్రాక్టర్లు నీళ్లలో మునిగాయి.
పూర్తి వివరాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



