ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 17 ప్రయోగం సక్సెస్
ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 17 ప్రయోగం సక్సెస్
ప్రచురణ
'జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 17 మిషన్' సక్సెస్ అయినట్టు ఇస్రో ప్రకటించింది.
తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం దీన్ని ప్రయోగించారు.
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 17వాహకనౌక ద్వారా ఈవోఎస్- 05 శాటిలైట్‌ను కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









