చైనాలో ట్రంప్‌కు ఘనస్వాగతం
చైనాలో ట్రంప్‌కు ఘనస్వాగతం
ప్రచురణ
చైనా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిశారు. శిఖరాగ్ర సమావేశం కోసం గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ లోపలికి వెళ్లేముందు ఇరువురు కరచాలనం చేసుకున్నారు.
ట్రంప్, షీ జిన్‌పింగ్ సమావేశంపై ఇరాన్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
విస్తారమైన చమురు నిల్వలు, విభిన్న ఇంధన వనరుల కారణంగా, చైనా ఇప్పటివరకు తన పొరుగు దేశాల కంటే మెరుగ్గా యుద్ధ ప్రభావాలను తట్టుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









