తమిళనాడు: పుట్టగానే బంగారు ఉంగరం.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
తమిళనాడు: పుట్టగానే బంగారు ఉంగరం.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
ప్రచురణ
తమిళనాడులో 'తాయ్ మామన్ (మేనమామ) బంగారు ఉంగరం' పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించారు.
ఈ పథకం కింద ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం ఇస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









