కళ్ల ముందే డ్యామ్ ఉన్నా గుక్కెడు నీళ్ల కోసం ఎన్ని తిప్పలో...

కళ్ల ముందే డ్యామ్ ఉన్నా గుక్కెడు నీళ్ల కోసం ఎన్ని తిప్పలో...
ప్రచురణ

ముంబయికి నీటిని సరఫరా చేసే అప్పర్ వైతర్ణ డ్యామ్ గట్టునే ఉంటుంది దాపుర్‌మల్ గ్రామం... కానీ అక్కడి గిరిజనులు నీటిని తెచ్చుకోవడానికి ప్రాణాలను పణంగా పెట్టి కొండల్లో గుట్టల్లో ప్రయాణించాల్సి వస్తోంది.

మే 26న బీబీసీ మరాఠీ ఈ సమస్యపై కథనం పబ్లిష్ చేసింది. ఆ తర్వాత మే 29 నాటికి అధికారుల్లో స్పందన వచ్చింది. ఈ గ్రామానికి రోడ్డు, నీటి సరఫరా కల్పిస్తామని వారు హామీ కూడా ఇచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.