గడప దగ్గర పిల్లి..ఎత్తుకెళ్లిన చిరుతపులి
గడప దగ్గర పిల్లి..ఎత్తుకెళ్లిన చిరుతపులి

ప్రచురణ
రాత్రివేళ ఓ ఇంటి వద్దకు వచ్చిన చిరుతపులి ఇలా ఓ పిల్లిని అమాంతం ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లా.. ఊటీ సమీపంలోని మావుకల్ గ్రామంలో జరిగింది.
ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









