రోడ్డు పక్కన పొదల్లో దాగిన కొండ చిలువను ఎలా పట్టుకున్నారంటే...

వీడియో క్యాప్షన్, రోడ్డు పక్కన పొదల్లో దాగిన కొండ చిలువను ఎలా పట్టుకున్నారంటే...
రోడ్డు పక్కన పొదల్లో దాగిన కొండ చిలువను ఎలా పట్టుకున్నారంటే...
ప్రచురణ

కేరళలోని తిరువనంతపురంలో రోడ్డు పక్కన పొదల్లో దాగిన కొండచిలువను గమనించిన స్థానికులు అటవీశాఖకు సమాచారాన్నందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

రోడ్డు పక్కన పొదల్లో దాగిన కొండ చిలువను ఎలా పట్టుకున్నారంటే...

ఫొటో సోర్స్, UGC

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)