సొరంగ మార్గాల్లో చిక్కుకుపోయిన వారిని ఎలా కాపాడుతున్నారంటే..

వీడియో క్యాప్షన్,
సొరంగ మార్గాల్లో చిక్కుకుపోయిన వారిని ఎలా కాపాడుతున్నారంటే..
ప్రచురణ

నేపాల్‌ వరదల కారణంగా జలవిద్యుత్ కేంద్రాల్లోని సొరంగ మార్గాల్లో సుమారు 600 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.

త్రిశూలి నది వెంబడి ఉన్న ఈ సొరంగాల్లోకి ఇంజినీర్లు ఆక్సిజన్‌ను పంపుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)