నడి వీధిలో ఖడ్గమృగాల పోట్లాట
నడి వీధిలో ఖడ్గమృగాల పోట్లాట
ప్రచురణ
'నడి వీధిలో రైనోలు పోరాడుకున్నాయి’.
నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా సౌరాహాలో రెండు ఖడ్గ మృగాలు ఇలా పోట్లాటకు దిగాయి.
దీంతో అక్కడున్న పర్యటకులు భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటన మే 10వ తేదీన జరిగింది.

ఫొటో సోర్స్, abhinash mahato
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









