యుద్ధం వల్ల విడిపోయిన కుటుంబం నాలుగేళ్ల తర్వాత కలిసింది...

యుద్ధం వల్ల విడిపోయిన కుటుంబం నాలుగేళ్ల తర్వాత కలిసింది...
ప్రచురణ

నాలుగేళ్లకుపైగా దూరంగా ఉన్న తన తోబుట్టువులను కలుసుకోవడంతో ఓ యుక్రెయిన్ మహిళ ఇలా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

యుక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ఒలెనా తన తల్లి, సోదరుడు, సోదరి నుంచి విడిపోయారు.

రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న తమ బామ్మను చూసుకోవడం కోసం ఆ కుటుంబం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడికి దిగిన తర్వాత.. ప్రస్తుతం దాదాపు ఐదోవంతు యుక్రెయిన్ భూభాగం రష్యా నియంత్రణలోనే ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)