‘‘వడ్లగురించి పట్టించుకోండి’’ అన్న బస్సు డ్రైవర్... ఈ మాట ఎటు దారి తీసిందంటే..?
‘‘వడ్లగురించి పట్టించుకోండి’’ అన్న బస్సు డ్రైవర్... ఈ మాట ఎటు దారి తీసిందంటే..?
ప్రచురణ
పెట్రోల్ ధరల గురించి కాదు.. వడ్లు, మొక్కజొన్నల గురించి పట్టించుకోండి అన్న టీజీఎస్ఆర్టీసీ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించాలంటూ నోటీసులిచ్చిన జగిత్యాల డిపో మేజర్‌ను అక్కడి నుంచి బదిలీ చేస్తున్నట్టు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









