ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆరంభ వేడుక : 14 ఫోటోలలో..

ఫొటో సోర్స్, Reuters
ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆరంభ వేడుక మెక్సికో సిటీలో కోలాహలంగా సాగింది. మెక్సికో సిటీలోని ప్రసిద్ధ అజ్టెకా స్టేడియానికి వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత తార షకీరా ప్రదర్శన అభిమానులను అలరించింది.
40 ఏళ్ల తరువాత తమ సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఉత్సాహంతో వేలాదిమంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.
అయితే స్టేడియం వెలుపల చెదురుమదురు సంఘటనలు జరిగినా భద్రతా బలగాలు నియంత్రించాయి.
టోర్నీలో తొలిమ్యాచ్‌లో మెక్సికో జట్టు దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో గెలిచి అభిమానులలో ఆనందం నింపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

























