పర్యటకులను తరిమిన ఏనుగుల గుంపు
పర్యటకులను తరిమిన ఏనుగుల గుంపు
ప్రచురణ
తమిళనాడులో అడవి మార్గంలో వెళ్తున్న పర్యటకులను ఒక ఏనుగుల గుంపు అడ్డుకుంది. దీంతో వారు తమ కారు దిగి పరుగులు తీశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









