కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. మాంసం తినకుండానే శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచుకునే 5 మార్గాలు

  2. 'నా చేతులకు ఉన్న మెహందీ చెరగక ముందే, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది'.. శ్రావణి రాణే, మహమ్మద్ ఫైజ్‌ల కేసు ఏమిటి?

  3. మూడు అగ్రరాజ్యాలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే.. భారత్ లాంటి దేశాల పాత్ర ఏమవుతుంది?

  4. ప్రభాస్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  5. మోదీ మాట వినడం వల్లే ప్రజలు బంగారం కొనడం తగ్గించారా.. అసలు పసిడి ధరలు పడిపోవడానికి కారణమేంటి?

  6. 'భర్తే మత్తుమందు ఇచ్చి ఇతరులకు అప్పగించాడు' దోషుల నిర్ధరణ వేళ బాధితురాలు ఏమన్నారంటే..

  7. ‘అందుకే హిప్పో కడుపు నుంచి టోపీ తీయలేకపోయాం’

  8. కేఎల్ రాహుల్ సెంచరీ: ఆడిన బంతుల కంటే వదిలేసినవే ఎక్కువ, ఈ ఆటగాడిలో వచ్చిన మార్పేంటి?

  9. 6 ఏళ్లకే 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈ కేరళ చిన్నారికి ఏమైంది?

  10. తమిళనాడు: దోమలను పట్టుకుని జ్యూస్ చేస్తున్నారు ఎందుకు?

  11. తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఆంధ్రప్రదేశ్‌కు లీకయ్యాయా, గైడెన్స్ సంస్థలో ఏం జరుగుతోంది?

  12. ‘రోహింజ్యాలపై మియన్మార్ జాతి హననానికి పాల్పడింది’ - ఐసీజే తీర్పు ఎలాంటి ప్రభావం చూపనుంది?

  13. అనన్య బిర్లా: వ్యాపారాల నుంచి సినిమాల దాకా ఈమె పేరు ఎందుకు వినిపిస్తోంది?

  14. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద ముందడుగు.. రోజువారీ మాత్రతో ప్రతి 12 మందిలో ఒకరిలో పూర్తిగా నయమైన కణితులు

  15. కొత్త నేపాల్, పాత పొరుగు దేశం.. బాలేంద్ర షాకు భారత్ పరీక్ష

  16. ‘‘నాలుగు రొమ్ములు’ ఉన్నాయని వెక్కిరిస్తారని బాత్‌రూమ్‌లో దాక్కున్న రోజులున్నాయి’

  17. బొడ్డుతాడు రక్తం దాచిపెడితే భవిష్యత్తులో ఏ వ్యాధినైనా నయం చేయొచ్చా?

  18. భారత్, న్యూజీలాండ్ తొలి టెస్ట్: రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసిన టీమిండియా

    భారత్, న్యూజీలాండ్, క్రికెట్
    ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో తొలి టెస్ట్‌ ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది.

    భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.

    కేఎల్ రాహుల్ 52 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 85 పరుగులు చేసి అవుటయ్యాడు.

    న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ప్రస్తుతం న్యూజీలాండ్ కంటే 209 పరుగులు వెనుకబడి ఉంది.

    న్యూజీలాండ్ తరఫున హెన్రీ నికోల్స్ 175 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 92 పరుగులకు నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 53 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.

  19. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటించిన ఓ.ఎం సినిమా ఎలా ఉంది?

  20. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం: ‘ఆర్భాటం ఎక్కువ, ఫలితాలు తక్కువ’