ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన కేసు: బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పిన సీఎం శివరాజ్ సింగ్

బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం ఆయన కాళ్లు కడగడంతో పాటు పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యువకుడికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. మెడ నొప్పిని తగ్గించే 5 వ్యాయామాలు

  2. హైదరాబాద్: 'ముంబయి తరహా దాడులు చేస్తాం.. 300 మందిని చంపేస్తాం' అంటూ ఈ-మెయిల్.. పోలీసులు ఏం చెబుతున్నారు?

  3. మాంసం తినకుండానే శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచుకునే 5 మార్గాలు

  4. 'నా చేతులకు ఉన్న మెహందీ చెరగక ముందే, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది'.. శ్రావణి రాణే, మహమ్మద్ ఫైజ్‌ల కేసు ఏమిటి?

  5. అమెరికా, రష్యా, చైనా కలిస్తే క్వాడ్ బలహీనపడుతుందా.. భారత్ వ్యూహం ఏంటి?

  6. మోదీ మాట వినడం వల్లే ప్రజలు బంగారం కొనడం తగ్గించారా.. అసలు పసిడి ధరలు పడిపోవడానికి కారణమేంటి?

  7. కావ్య మారన్ - అనిరుధ్‌ వివాహ రిసెప్షన్‌కు ఎవరెవరు హాజరయ్యారో 9 ఫోటోలలో చూడండి

  8. కేఎల్ రాహుల్ సెంచరీ: ఆడిన బంతుల కంటే వదిలేసినవే ఎక్కువ, ఈ ఆటగాడిలో వచ్చిన మార్పేంటి?

  9. 6 ఏళ్లకే 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈ కేరళ చిన్నారికి ఏమైంది?

  10. తమిళనాడు: దోమలను పట్టుకుని జ్యూస్ చేస్తున్నారు ఎందుకు?

  11. తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఆంధ్రప్రదేశ్‌కు లీకయ్యాయా, గైడెన్స్ సంస్థలో ఏం జరుగుతోంది?

  12. అనన్య బిర్లా: వ్యాపారాల నుంచి సినిమాల దాకా ఈమె పేరు ఎందుకు వినిపిస్తోంది?

  13. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద ముందడుగు.. రోజువారీ మాత్రతో ప్రతి 12 మందిలో ఒకరిలో పూర్తిగా నయమైన కణితులు

  14. కొత్త నేపాల్, పాత పొరుగు దేశం.. బాలేంద్ర షాకు భారత్ పరీక్ష

  15. ‘‘నాలుగు రొమ్ములు’ ఉన్నాయని వెక్కిరిస్తారని బాత్‌రూమ్‌లో దాక్కున్న రోజులున్నాయి’

  16. బాలిస్టిక్ క్షిపణులతో యుక్రెయిన్‌పై రష్యా దాడి

    రష్యా, యుక్రెయిన్, పుతిన్
    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా తీవ్రస్థాయిలో దాడి చేసింది.

    యుక్రెయిన్ రాజధాని కీయేవ్‌లోని వంతెనలు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేసింది. బాలిస్టిక్ క్షిపణులతో తీవ్రస్థాయిలో దాడులు చేసింది.

    ఇప్పటివరకు యుద్ధంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా ఈ దాడులను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అభివర్ణించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించారు.

    యుక్రెయిన్‌లోని పలు నగరాలు, ప్రాంతాలపై రష్యా దాడులు చేసిందని,నివాస భవనాలు, ఇంధన సరఫరా కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుందని జెలియన్‌స్కీ చెప్పారు.

    రష్యా 110కి పైగా క్షిపణులు, 400కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని, 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో వరుసగా దాడులు చేసిందని చెప్పారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యూహమని ఆయన అన్నారు. ఈ దాడుల కారణంగా మంటలను ఆర్పడం, శిథిలాలను తొలగించడం, అత్యవసర సేవలను పునరుద్ధరించడం మరింత కష్టంగా మారిందన్నారు.

    క్రిమియా బ్రిడ్జిపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంతకుముందే హెచ్చరించారు.

    యుద్ధానికి ముగింపు పలికేందుకు వివిధ స్థాయుల్లో చర్చలు జరుగుతున్న సమయంలో రష్యా తాజా దాడులకు పాల్పడింది.

    యుక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతుతో భద్రతా హామీలు కల్పించే ప్రతిపాదనకు రష్యా అంగీకరించే అవకాశం ఉందని అమెరికా చేసిన వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది.

    రష్యా, యుక్రెయిన్, పుతిన్
    ఫొటో క్యాప్షన్, రష్యా దాడుల్లో దెబ్బతిన్న యుక్రెయిన్ రైల్వే స్టేషన్.
  17. బొడ్డుతాడు రక్తం దాచిపెడితే భవిష్యత్తులో ఏ వ్యాధినైనా నయం చేయొచ్చా?

  18. భారత్, న్యూజీలాండ్ తొలి టెస్ట్: రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసిన టీమిండియా

    భారత్, న్యూజీలాండ్, క్రికెట్
    ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో తొలి టెస్ట్‌ ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది.

    భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.

    కేఎల్ రాహుల్ 52 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 85 పరుగులు చేసి అవుటయ్యాడు.

    న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ప్రస్తుతం న్యూజీలాండ్ కంటే 209 పరుగులు వెనుకబడి ఉంది.

    న్యూజీలాండ్ తరఫున హెన్రీ నికోల్స్ 175 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 92 పరుగులకు నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 53 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.

  19. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటించిన ఓ.ఎం సినిమా ఎలా ఉంది?

  20. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం: ‘ఆర్భాటం ఎక్కువ, ఫలితాలు తక్కువ’