ఎంఎం కీరవాణి: పద్మశ్రీ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు
ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బుధవారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
లైవ్ కవరేజీ
హైదరాబాద్: 'ముంబయి తరహా దాడులు చేస్తాం.. 300 మందిని చంపేస్తాం' అంటూ ఈ-మెయిల్.. పోలీసులు ఏం చెబుతున్నారు?
మాంసం తినకుండానే శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచుకునే 5 మార్గాలు
'నా చేతులకు ఉన్న మెహందీ చెరగక ముందే, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది'.. శ్రావణి రాణే, మహమ్మద్ ఫైజ్‌ల కేసు ఏమిటి?
అమెరికా, రష్యా, చైనా కలిస్తే క్వాడ్ బలహీనపడుతుందా.. భారత్ వ్యూహం ఏంటి?
మోదీ మాట వినడం వల్లే ప్రజలు బంగారం కొనడం తగ్గించారా.. అసలు పసిడి ధరలు పడిపోవడానికి కారణమేంటి?
'భర్తే మత్తుమందు ఇచ్చి ఇతరులకు అప్పగించాడు' దోషుల నిర్ధరణ వేళ బాధితురాలు ఏమన్నారంటే..
‘అందుకే హిప్పో కడుపు నుంచి టోపీ తీయలేకపోయాం’
కేఎల్ రాహుల్ సెంచరీ: ఆడిన బంతుల కంటే వదిలేసినవే ఎక్కువ, ఈ ఆటగాడిలో వచ్చిన మార్పేంటి?
6 ఏళ్లకే 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈ కేరళ చిన్నారికి ఏమైంది?
తమిళనాడు: దోమలను పట్టుకుని జ్యూస్ చేస్తున్నారు ఎందుకు?
తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఆంధ్రప్రదేశ్‌కు లీకయ్యాయా, గైడెన్స్ సంస్థలో ఏం జరుగుతోంది?
‘రోహింజ్యాలపై మియన్మార్ జాతి హననానికి పాల్పడింది’ - ఐసీజే తీర్పు ఎలాంటి ప్రభావం చూపనుంది?
అనన్య బిర్లా: వ్యాపారాల నుంచి సినిమాల దాకా ఈమె పేరు ఎందుకు వినిపిస్తోంది?
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద ముందడుగు.. రోజువారీ మాత్రతో ప్రతి 12 మందిలో ఒకరిలో పూర్తిగా నయమైన కణితులు
కొత్త నేపాల్, పాత పొరుగు దేశం.. బాలేంద్ర షాకు భారత్ పరీక్ష
‘‘నాలుగు రొమ్ములు’ ఉన్నాయని వెక్కిరిస్తారని బాత్‌రూమ్‌లో దాక్కున్న రోజులున్నాయి’
బాలిస్టిక్ క్షిపణులతో యుక్రెయిన్‌పై రష్యా దాడి

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా తీవ్రస్థాయిలో దాడి చేసింది. యుక్రెయిన్ రాజధాని కీయేవ్‌లోని వంతెనలు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేసింది. బాలిస్టిక్ క్షిపణులతో తీవ్రస్థాయిలో దాడులు చేసింది.
ఇప్పటివరకు యుద్ధంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా ఈ దాడులను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అభివర్ణించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించారు.
యుక్రెయిన్‌లోని పలు నగరాలు, ప్రాంతాలపై రష్యా దాడులు చేసిందని,నివాస భవనాలు, ఇంధన సరఫరా కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుందని జెలియన్‌స్కీ చెప్పారు.
రష్యా 110కి పైగా క్షిపణులు, 400కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని, 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో వరుసగా దాడులు చేసిందని చెప్పారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యూహమని ఆయన అన్నారు. ఈ దాడుల కారణంగా మంటలను ఆర్పడం, శిథిలాలను తొలగించడం, అత్యవసర సేవలను పునరుద్ధరించడం మరింత కష్టంగా మారిందన్నారు.
క్రిమియా బ్రిడ్జిపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంతకుముందే హెచ్చరించారు.
యుద్ధానికి ముగింపు పలికేందుకు వివిధ స్థాయుల్లో చర్చలు జరుగుతున్న సమయంలో రష్యా తాజా దాడులకు పాల్పడింది.
యుక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతుతో భద్రతా హామీలు కల్పించే ప్రతిపాదనకు రష్యా అంగీకరించే అవకాశం ఉందని అమెరికా చేసిన వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, రష్యా దాడుల్లో దెబ్బతిన్న యుక్రెయిన్ రైల్వే స్టేషన్. 100 మందిలో ముగ్గురు మాత్రమే అర్హులు: అత్యుత్తమ మలం కోసం శాస్త్రవేత్తల వేట ఎందుకు?
అసదుద్దీన్ ఒవైసీ గడ్డంపై సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన విమర్శలేంటి.. లఖ్‌నవూ బిర్యానీ తిని హైదరాబాద్ తిరిగి వెళ్లిపోవాలని ఎందుకన్నారు?
