యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక

‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. ఇస్రో ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందా? ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి?

  2. యూట్యూబర్ ‘నందు’కు నోటీసులు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

  3. ‘ఆమె కడుపులో 13 పెన్నులు, 5 చెంచాలు, ఒక కొవ్వొత్తి...’ బయటకు తీసిన డాక్టర్ ఏం చెప్పారంటే

  4. హరీశ్ రావు: అసెంబ్లీ ఎదుట బనియన్‌తో నిరసన

  5. కొత్త ప్రపంచ పటానికి అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో ఓటేసిన భారత్ ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతోంది?

  6. ‘‘మొదటిసారి విత్‌డ్రా చేసుకున్నప్పుడు కంపెనీ వాళ్లు ఇంటికొచ్చి డబ్బులిచ్చే వాళ్లు’’... అది చూసే చాలామంది ఆశపడ్డారా?

  7. పాము కాటుకు, కీటకాల కాటుకు తేడా ఏమిటి, పాము కరిచిన చోట నోటితో విషం పీల్చవచ్చా?

  8. భారత్‌లో అవకాడో సాగు పెరగడానికి నటి శిల్పాశెట్టికి సంబంధం ఏమిటి?

  9. 'ఖూనీ దర్వాజ': భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ దర్వాజ ప్రత్యేకత ఏంటి?

  10. ‘ఫ్లెక్స్, ఓజీ, నారాజ్ ఫూఫా’ అంటూ ఓ కాలేజ్ క్యాంపస్‌లో ప్రధాని ఎవరి గురించి మాట్లాడారు?

  11. ఏఐ బూమ్‌‌తో వేగంగా అడుగులేస్తున్న భారత్‌కు, సముద్రంలో సరైన ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ ఎందుకు లేదు?

  12. ఆగస్టు 31న ‘రెండో స్వాతంత్య్ర దినోత్సవం’ జరుపుకునే ఈ తెగల కథేంటి?

  13. మహిళల ఆసియా కప్ 2026: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

  14. నేపాల్: జలవిద్యుత్‌పైనే ఆధారపడటం ఎంత తప్పో వరదలు కళ్లకు కట్టాయా?

  15. గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు: ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ ఇన్‌స్టాలో సవాల్ చేసిన నిందితుడు, పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

  16. మనిషికి పంది కిడ్నీ: 271రోజుల రికార్డు సమయం తర్వాత ఎందుకు పని చేయడం మానేసింది...

  17. ఉమ్మెత్త: ఈ ఆకు గురించి ఆన్‌లైన్‌లో ప్రచారాలు, అమ్మకాలు.. ఇది ఎంత ప్రమాదకరం?

  18. ‘చంద్రబాబు మాటలు నన్ను బాధపెట్టాయి.. పవన్‌తో చెబుతా’ అంటున్న జనసేన ఎమ్మెల్యే .. ఇంతకూ ఏమిటీ వివాదం

  19. బీబీసీ ఇన్వెస్టిగేషన్: ‘కాగితం పార్టీలకు’ కోట్లాది రూపాయలు విరాళాలు.. వందల కోట్ల విరాళాల వెనుక మతలబు ఇదేనా

  20. ‘ఆడవాళ్లు లేకపోతే హార్బర్ నడవదు’ - విశాఖ ఫిషింగ్ హార్బర్‌పై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్