‘గుర్రపు డెక్క’తో అల్లికలు, కళాకృతులు
‘గుర్రపు డెక్క’తో అల్లికలు, కళాకృతులు
ప్రచురణ
కాలువలు, చెరువులు, నదీ వ్రవాహాల్లో ఏపుగా పెరిగే గుర్రపు డెక్కతో పర్యావరణ హితమైన వస్తువులు తయారు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా డ్వాక్రా మహిళలు చెబుతున్నారు.
అస్సాం రాష్ట్రంలో గుర్రపు డెక్కతో వివిధ వస్తువులు తయారు చేస్తున్న మహిళల స్ఫూర్తితో తాము కూడా ఏడాదిగా కళాకృతులు రూపొందిస్తున్నామని బంటుమిల్లి మండలం లేళ్లగూడెం మహిళలు తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









