You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గర్భిణులు పూర్వం కూర్చుని ప్రసవించేవారా?
గర్భిణులు పూర్వం కూర్చుని ప్రసవించేవారా?
వేల సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా మహిళలు నిటారుగా ఉండే స్థితిలోనే ప్రసవించేవారు.
మోకాళ్లపై నిలబడటం (క్లియోపాత్రా కాలం నాటి పద్ధతి), బర్త్ స్టూల్స్ లేదా కుర్చీలు వాడటం లేదా కుంచెకోళ్ల (స్క్వాటింగ్) పద్ధతిలోనే ప్రసవించేవారు.
సాధారణంగా వెల్లకిలా పడుకుని ప్రసవించడం మహిళలకు ప్రమాదకరం. అయినప్పటికీ వారు అలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకిలా జరుగుతోంది? ఈ వీడియో కథనంలో చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)