‘సీఎం పదవికి రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు’ - మమతా బెనర్జీ
‘సీఎం పదవికి రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు’ - మమతా బెనర్జీ
సీఎం పదవికి రాజీనామా చేయనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమబెంగాల్‌లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది.
పదిహేనేళ్లపాటు నిరంతరాయంగా పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









