విరిగిపడ్డ కొండచరియలు, క్షణాల్లో భవనాలు నేలమట్టం
విరిగిపడ్డ కొండచరియలు, క్షణాల్లో భవనాలు నేలమట్టం
ప్రచురణ
చైనాలోని చాంగ్చింగ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డయ్యాయి.
ఈ కొండచరియలు విరిగిపడటానికి కారణమేంటో తెలియదు.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









