'ఇది రాంచరణ్ వన్ మ్యాన్ షో, క్లైమాక్స్‌ని ఆయ‌న ఒప్పుకోవ‌డం విశేషమే'

వీడియో క్యాప్షన్,
'ఇది రాంచరణ్ వన్ మ్యాన్ షో, క్లైమాక్స్‌ని ఆయ‌న ఒప్పుకోవ‌డం విశేషమే'
ప్రచురణ

భారీ అంచ‌నాల‌తో పెద్ది సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్‌కు హిట్ లేదు.

దాదాపు రెండేళ్ళు అతనీ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాడు.

మ‌రి ఫ‌లితం ద‌క్కిందా?

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)